Breaking News

అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చినా బి. ఆర్. ఎస్. నాయకులు.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు.

బోథ్ నియోజకవర్గం శాసనసభ్యులు అనిల్ జాదవ్ పిలుపు మేరకు మంగళవారం నాడు సుంకిడి గ్రామం లొ ఉన్న అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా మండలం కన్వీనర్ మాట్లాడుతూ లాగంచర్ల రైతులనీ జైల్లో వేసి దారుణంగా కొట్టడం తో కొందరు ఆసుపత్రి లొ చేరడం జరిగింది అని అన్నారు. కాంగ్రెస్ పాలనా లొ ప్రశ్నించే వ్యక్తుల పై కేసులు పెట్టి జైల్లో పెట్టి వేడిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లొ బి అర్ ఎస్ నాయకులు అభిరామ్ రెడ్డి కిరణ్ అజయ్ ప్రకాష్ అబ్దుల్లా ప్రకాష్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం