బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఎస్పీ జోగుల చెన్నయ్యను ఘనంగా సత్కరించిన జిల్లా పోలీసులు…

ఎస్పీ జోగుల చెన్నయ్యను ఘనంగా సత్కరించిన జిల్లా పోలీసులు…

మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో

ఎస్పీ గా పాదోన్నతి పొందిన మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం ఘనంగా సత్కరించారు.
మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ గా జనవరి 2 వ తేదీ 2022 లొ విధులలొ చేరి రెండు సంవత్సరాలు జిల్లా లొ సేవలు అందించిన చెన్నయ్య
సోమవారం ఎస్పీ గా పాదోన్నతి పొందినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం


ఈ సందర్భంగా ఆయనను జిల్లా పోలీస్ కార్యాలయం గేట్ వద్ద నుండి ఎస్పీ ఛాంబర్ వరకు బ్యాండ్ మేళలతో ఊరేగింపు గా ఘనంగా ఆహ్వానం పలికారు.
అనంతరం. ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ లను మర్యాద పూర్వకముగా కలిశారు.
ఈ నెల 31 వ తేదీన రిటైర్మెంట్ ఉండగా ఎస్పీ గా పాదోన్నది పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎస్పీ జోగుల చెన్నయ్య ఆనందం వ్యక్తం చేసారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.