బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ కొత్త రకాల అవగాహన కార్యక్రమం….

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ కొత్త రకాల అవగాహన కార్యక్రమం….

మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో

మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలోని (జెడ్పిహెచ్ఎస్) జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రియేటివిటీ క్లబ్ లో భాగంగా సైన్స్ పట్ల ప్లాస్టిక్ రీసైక్లింగ్ విధానం ద్వారా కొత్త రకాల అవగాహన కల్పించారు,దింట్లో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ స్రవంతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యార్థిని, విద్యార్థుల్లో ఇలాంటి నైపుణ్యాలను వెలికి తీస్తూ వారిని వారి శిక్షణ నైపుణ్యాలను గుర్తించి ఉన్నత శిఖరాలను అందే విధంగా చేయుటలో భాగంగా పిల్లలు ఎలా చేశారనే దాని గురించి ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో క్రియేటివ్ క్లబ్ సంబంధించిన సభ్యులు తాటి మల్లయ్య పరిశీలించి పిల్లలతో మాట్లాడుతూ వివిధ రకాల సైన్స్ గురించి అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మందుల శ్రీరాములు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను అభినందించారు.మేము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నడును చూడలేదని తమ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అవగాహన కల్పించినందుకు సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం