బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

మన ప్రగతి న్యూస్/ లింగాల గణపురం.

జనగామ జిల్లా లింగాల గణపురం మండలం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య సినిమా వాల్ పోస్టర్ బండ్రు విమలక్క తుల ఉమా ఆవిష్కరించారు. నెల్లుట్ల చెరువు దగ్గర నుండి భారీ ర్యాలీ మొదలై జనగామ చౌరస్తా నెహ్రూ పార్క్ కళ్యాణ్ కమాన్ దొడ్డి కొమరయ్య విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య కుటుంబ సభ్యులు దొడ్డి బిక్షపతి బాల్య మల్లేశం కురుమ జనగామ జిల్లా దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ జనగామ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు ఎన్ సేనాపతి దొడ్డి కొమురయ్య సినిమా డైరెక్టర్ కే వైయస్ రాష్ట్ర అధ్యక్షులు గొరిగి నరసింహులు కురుమ సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దామెర మల్లికాంబ కౌ డే శ్రీనివాస్ కడకంచి మధుసూదన్ కౌన్సిలర్ కర్రె శ్రీనివాస్ స్వరూప మోటి శ్రీశైలం జూకంటి శ్రీశైలం మంత్రి శ్రీశైలం కోశాధికారి ఎండ్ వైకుంఠం సినిమా సహాయ నిర్వహకులు 26 మంది సభ్యులు వివిధ జిల్లాల నుండి సినిమా సభ్యులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం