Breaking News

పుస్తె మెట్టలు అందజేత

మన ప్రగతి న్యూస్/ హత్నూర:

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ నర్సింలు, కూతురు వివాహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో అనుచరులు పుస్తెమెట్టలను బుధవారం అందజేయడం జరిగింది. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి నిరుపేద కుటుంబాల ఆడపడుచులకు అండగా రఘువీరారెడ్డి ఎప్పుడు ఉంటాడని పేర్కొన్నారు. పుస్తె మెటల్ అందజేయడం పట్ల కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి ప్రశాంత్, బక్కయ్య,పెంటేష్, గుడాల రమేష్, గడ్డమీద అశోక్, భవాని, మల్లేష్, ఆకుల శ్రీకాంత్, బక్కయ్య కృష్ణ, మంగలి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం