_టీవీఎస్ షోరూం శిరీష మోటార్స్
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని టీవీఎస్ షోరూం యజమాని మూల రాంరెడ్డి ముస్తాబాద్ పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద శిరీష మోటార్స్ అతి తక్కువ ధరలు సేల్స్. సర్వీసింగ్ ఆయిల్ క్లీనింగ్. వాటర్ సర్వీసింగ్. సర్వీసింగ్. కస్టమర్స్ కి అందుబాటులో ఉంటాయని యజమాని తెలిపారు ఈనెల డిసెంబర్ నుండి 31 వరకు డిసెంబర్ రుష్ ఆఫర్ సెల్ స్టార్ట్ ఆఫర్ అయిపోతుందని చెప్పారు.ఈ ఆఫర్లు లో టీవీఎస్ స్టార్ సిటీ. టీవీఎస్ స్పెండర్. టీవీఎస్ స్పోర్టు. టీవీఎస్ రేడియంన్.. ఎక్స్ షోరూంబైకులు అతి తక్కువ ధర స్టాండర్డ్ మోడల్స్ లభించునని తెలిపారు.. ఈ ఆఫర్లో ప్రతి వాహన కొనుగోలుపై 10గామ్ ఒక సిల్వర్ కాయిన్ ఉచితం.3000 రూపాయలు. క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపారు. ప్రతి బైకు ఎక్స్ షోరూం అతి తక్కువ ధరలకే లభించునని కనుక కావాలని అనుకునే వారు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోగలరని తెలిపారు.. వారి సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ మొబైల్ 6281227667. ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల…