_ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి.
_ వందల కోట్ల ఎకరాలు పట్టాలు వాళ్లపై చేసుకుని ఇప్పుడు మాట్లాడుతారా..
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి. పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమ సంపద అక్రమ ఆస్తులు పది సంవత్సరాలో తెలంగాణ అప్పుల్లో నెగ్గేసి వందల కోట్ల ఎకరాలు పట్టాలు వాళ్లపై చేసుకుని నేడు మాట్లాడు తున్నారా అని త్రీవంగా ఖండించారు. గత ప్రభుత్వం తెలంగాణలో అప్పుల్లో నెట్టేసిన ఘనత బిఆర్ఎస్ నాయకులదే అన్నారు. అదే కె కె మహేందర్ రెడ్డి. ప్రజల అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సమస్యలు ఎప్పటిక ప్పుడు తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి.రాబోయే స్థానిక సంస్థలు లో కాంగ్రెస్ నాయకులను గెలిపించుకో వాలని పార్టీ శ్రేణులను కోరారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులుగా గెలుపొందిన రంజాన్ నరేష్ ను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తలారి నరసింహులు మాజీ ఏం సి చైర్మన్ అంజన్ రావు. మండల అధ్యక్షులు రంజాన్ నరేష్. సొసైటీ డైరెక్టర్ దేవేందర్ మాజీ సర్పంచ్ వేణు. మాజీ కో ప్షన్ సభ్యులు షాదుల్ పాపా దేవాలయ చైర్మన్ దేవయ్య . నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు బండి శ్రీకాంత్ సద్ది మధు నరసింహులు ఫయాజ్ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు