Breaking News

బ్రేకింగ్ న్యూస్….

హనుమకొండ నడి ఒడ్డున పట్టపగలు దారుణ హత్య…

అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపిన వ్యక్తి

ఆటో డ్రైవర్ మాచర్ల రాజ్ కుమార్ గౌడ్ పై మరో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో పొడిచి దారుణ హత్య

ఇద్దరూ కూడా మడికొండకు చెందిన ఆటో డ్రైవర్లు కావడం గమనార్హం

తల్లి కూతుర్ల అదృశ్యం

వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

నగరంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయని అంటున్న నగరవాసులు..