Breaking News

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మారం రవికుమార్ ను సన్మానించి యూత్ నాయకులు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండలఅధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన మారం రవికుమార్ ను బుధవారం మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సందీప్, వినయ్, రాకేష్, అనిల్, కాళ్యణ్, మహేష్, సురేష్,మధు, వంశీ,ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం