బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రసాభాసాగా మారిన గ్రామసభలు..

  • అయోమయంలో అర్హులు.
  • వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్ ఎంపీడీవో చేతన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించకపోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులకే కేటాయించాలని కోరారు. దీనితో పరకాల సిఐ. క్రాంతి కుమార్ జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి శాంతింప జేశారు. ఇదే ఫైనల్ లిస్ట్ కాదని ఏదైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలపాలని సూచించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం