మన ప్రగతి న్యూస్/ వీణవంక
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరు కావడంతోనే హై అలర్ట్ అయినా పోలీసులు .
వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళనలో గ్రామసభ కు హాజరైన ప్రజలు .
ప్రజల పక్షాన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు ప్రశ్నలు .
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో దాదాపు 100 మంది పోలీసులు మోహరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు దేనితోపాటు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ప్రజల తరఫున లబ్ధిదారులందరికీ ఎందుకు ప్రభుత్వం అందించే పథకాలు అందట్లేదు అని అధికారులను నిలదీయడం జరిగింది మీరు ఏవైతే పేర్లు చదివారో ఆ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించడం జరిగింది.