బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి:

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి:

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి

ములకలపల్లి మండలం చాపరాల పల్లి గ్రామ ఫారెస్ట్ ఏరియాను ఎంచుకొని పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాట రాయుళ్లపై ములకలపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. పేకాట స్థావర సంఘటన స్థలంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు సంఘటన ప్రదేశంలో నుండి 5 మోటర్ ద్విచక్ర వాహనాలను,6000 రూపాయల నగదును, 4 ఆండ్రాయిడ్ మొబైల్ లను, 1 కీప్యాడ్ ఫోన్ మొత్తం 5 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలం నుంచి పారిపోయిన నలుగురు వ్యక్తుల పేర్లు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ తో పాటు కానిస్టేబుల్ తిరుపతిరావు, రవికుమార్, రమణ, చిన్ని, భాస్కర్ మరియు తేజ తదితరులు పాల్గొన్నారు. సహకరించిన పోలీస్ సిబ్బందిని ఎస్సై అభినందించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం