Breaking News

లింగంపేట్ లో ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో నాగరాజు(31) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాగరాజు స్వీపర్ గా పని చేస్తున్నారని, అతను మద్యం తాగడానికి తల్లిని డబ్బులు అడిగాడని, తల్లి డబ్బులు ఇవ్వలేదన్న క్షణికావేషంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం