మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల
పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కి చెందిన కేంద్ర వైద్య బృందం. శుక్రవారం నాడు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ అందుతున్న వివిధ రకాల సేవలను పలు రికార్డులను పరిశీలించారు.అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో కేంద్ర బృందం నుండి డా.ఫ్రాన్సిస్ జేవియర డా. డాంగ్,ఆసుపత్రి సూపరంటెండెంట్ డా.పెంచలయ్య,డా.సుభాషిణి,నర్సింగ్ సూపెరిండెంట్లు అంజమ్మ. సుందరి,సంజీత మరియు నాగరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.