Breaking News

మన ప్రగతి క్యాలెండర్ ఆవిష్కరణ చేసినజిల్లా లీగల్ సర్వీస్ న్యాయ సేవ సహాయ అథారిటీ జడ్జి గంట కవిత దేవి

మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబగద్వాలజిల్లాలోని కేటి దొడ్డిమండలంపరిధిలోని పాగుంట గ్రామంలోయుపిఎస్ ప్రాథమిక పాఠశాలలోజిల్లా న్యాయసేవసహాయలీగల్ సర్వీస్అథారిటీజడ్జి గంట కవితదేవితో జిల్లా స్టాప్ రిపోర్టర్ స్వామీ తో కలిసి తెలుగుజాతీయ దినపత్రిక మన ప్రగతి క్యాలెండర్ అవిస్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రగతి దినపత్రిక ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలని నిజాయితీ వార్తలురాసి సమాజ శ్రేయస్ కు కృషి చేయాలని అన్నారు సాంఘిక కార్యకలాపాల పట్ల యువతను చైతన్యపరిచే కథనాలురాసి వారి భవిష్యత్తుకు తోడ్పడాలనిఅన్నారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మనప్రగతి దినపత్రిక ఉండాలని కోరుకున్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం