Breaking News

ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థి మృతి. మన ప్రగతి న్యూస్/ వనపర్తి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి

ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు తరలించగా, భరత్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు

4 నెలల క్రితం తండ్రి చనిపోగా, చిన్న వయసులో భరత్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

భరత్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు