Breaking News

సూర్యాపేట : సూర్యాపేట లోని మామిళ్ళగడ్డ కు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడి హత్య ,

జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం ,

బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్ళు ,

ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ ,

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

హత్యకు ప్రేమ వివాహం కక్షలే కారణం అని అనుమానాలు.