Breaking News

తంబూరి దయాకర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబురి దయాకర్ రెడ్డి కి పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి అనంతరం వారిని శాలువాతో మరియు పూల గుచ్చం అందించి ఘనంగా సన్మానించిన ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్తి వెంకటేశ్వర్లు. భూక్య సక్రు నాయక్ .కట్టా సత్యనారాయణ. గిద్దగిరి సత్యనారాయణ . ముక్తి కిరణ్ . బట్టు హనుమంత రెడ్డి . తదితరులు పాల్గొనడం జరిగింది

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం