బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

– వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లీ

– వేగంగా 14 వేల పరుగులు సాధించిన బ్యాటర్ సచిన్ ను వెనక్కినెట్టిన కోహ్లీ

– 350 ఇన్నింగ్స్ ల్లో 14 వేల పరుగులు చేసిన సచిన్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

– 287 ఇన్నింగ్స్ ల్లోనే 14 వేల రన్స్ సాధించిన కోహ్లీ

మన ప్రగతి న్యూస్ స్టోరీ: టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. టీమిండియా-పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ద్వారా కోహ్లీ వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా, వన్డే క్రికెట్లో వేగంగా 14 వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా సచిన్ ను వెనక్కి నెట్టాడు. 14 వేల పరుగుల మార్కు అందుకునేందుకు సచిన్ కు 350 ఇన్నింగ్స్ లు ఆడగా… కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత నమోదు చేశాడు. కాగా, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. రెండోస్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగక్కర 50 ఓవర్ల ఫార్మాట్ లో 14,234 పరుగులు చేశాడు.