మనప్రగతి న్యూస్// జగదేవపూర్ ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షులు గా ఇటీవల ఎన్నికైన బైరి శంకర్ ముదిరాజ్ ను మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జగదేవపూర్ మండల బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నెపల్లి కృష్ణమూర్తి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం శ్రీధర్, బిజెపి జగదేవపూర్ మండల ఉపాధ్యక్షులు కొంతం సుధాకర్, మండల కార్యదర్శి కొట్టాల మల్లేశం, కొమురోజు హరికృష్ణ చారి, బీజేవైఎం జగదేవపూర్ మండలం అధ్యక్షులు నర్ర రాజ్ కుమార్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పోచమైన సురేష్, ఉపాధ్యక్షులు పనకంటి కర్ణాకర్ రెడ్డి, రెడ్డిగారి చంద్రశేఖర్ రెడ్డి, లింగాల కిషన్, బూత్ అధ్యక్షులు ముచ్చపతి సురేందర్, నర్ర బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.