Breaking News

టాటా ఏస్ లో మంటలు తప్పిన ప్రమాదం.

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి

నెన్నెల నుండి కాలేశ్వరం జాతరకు పోతుండగా భీమారం మండలం బూరుగు పెల్లి వద్ద టాటా ఏస్ లో మంటలు రావడంతో ప్రయాణికులు అందరూ గమనించి చాకచక్యంగా దిగగాఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం