మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి
కోటపల్లి మండలం లో పట్టభద్రుల పోలింగ్ బూత్ ను సందర్శించిన మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దుర్గం అశోక్. కోటపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మంత్రి రామయ్య. పోలింగ్ ఏజెంట్ లకు కార్యకర్తల కు పలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల జనరల్ సెక్రెటరీ కందుల వెంకటేష్, బూత్ అధ్యక్షుడు రాళ్ల బండి శ్యాంసుందర్, కాశెట్టి రాకేష్,సుందిళ్ల సాయికుమార్, సర్వాయిపేట బూత్ అధ్యక్షుడు దుర్గం మహేష్ ,బిజెపి సీనియర్ నాయకుడు హైదరాబాదులో సేగం చంద్రయ్య చేకూర్తి మధుకర్ పాల్గొన్నారు.