Breaking News

వేములవాడలో ప్రత్యేక ఆకర్షణగా రాజన్న పార్కింగ్ స్థలంలో శివార్చన

మన ప్రగతి న్యూస్/వేములవాడ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సహకారంతో, శివార్చన కార్యక్రమంలో సంస్కృతిక కార్యక్రమాలతో శివనామస్మరణతో మారు మోగుతుంది. ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాలు దర్శనమిస్తున్నాయి.