మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట
మహా శివరాత్రి సందర్భంగా అశ్వారావుపేట మండలం ముష్టిబండలోనీ శ్రీ భువనసుందరి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు ని ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించారు.