Breaking News

కరెంట్ షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట

అశ్వారావుపేట మండలం వినాయకపురం లోని భార్గవి ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు సామాగ్రి బట్టలు డబ్బులు మొత్తం కాలిపోయాయి. ఐదు లక్షల వరకు నష్టం జరిగింది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నల్లపు నరసింహారావు నరాల శీను, ఉప్పల సతీష్ వాళ్ల ఇంటికెళ్లి పరామర్శించి ఎమ్మెల్యే జారేఆదినారాయణ , జూపల్లి రమేష్ దృష్టి తీసుకెళ్లి మీకు ఇల్లు వచ్చేటట్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం