బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

చలివేంద్రం ను ఏర్పాటుచేసిన ఈవో నందిశెట్టినాగేశ్వరరావు

చలివేంద్రం ను ఏర్పాటుచేసిన ఈవో నందిశెట్టినాగేశ్వరరావు

చలి వేంద్రమును ప్రారంభించిన ఎంపీడీవో డి చంద్రశేఖర్

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ బస్ షెల్టర్ వద్ద కల్లూరు గ్రామపంచాయతీ ఈవో నందిశెట్టి నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రమును గురువారం ఎంపీడీవో బి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు ప్రయాణికులకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా దాహాని తీర్చాలని చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.