Breaking News

ఘనంగా శివ పార్వతుల ఊరేగింపు..

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పూసుగూడెం పంచా యితీ కొమ్ముగూడెం గ్రామంలో శివ పార్వతుల దంపతుల ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ వేడుకలో ఆలయ పూజారి కుంజ కోటమ్మ, గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయ ప్రదం చేశారు. కీసరి రాము ,ఆలయ కమిటీ సభ్యులు దుబ్బ రామకృష్ణ, కొరస దుర్గారావు,గొప్ప రవి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం