Breaking News

ఇంటర్‌ పరీక్షలు.. వాచ్ ధరించి వస్తే నో ఎంట్రీ

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

ఇంటర్‌ పరీక్షలు.. వాచ్ ధరించి వస్తే నో ఎంట్రీ
తెలంగాణ : రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి పరీక్ష కేంద్రాల్లోకి చేతి గడియారాన్ని నిషేధించారు. విద్యార్థులు వాచ్‌ ధరించి వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం