Breaking News

ఇవాళ్టి నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు..

హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్..

సీట్ బెల్డ్ లేకుండా కారు నడిపితే రూ. వెయ్యి జరిమానా..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే రూ. 10 వేలు ఫైన్, లైసెన్స్ రద్దు..

ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో వెళ్తే రూ. వెయ్యి జరిమానా..

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5 వేలు జరినామా, వాహనం సీజ్ చేసే ఛాన్స్..