Breaking News

ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు

మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీ

ఛమోలీ – బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా విరిగిపడిన మంచు కొండ చర్యలు

గల్లంతైన 57 మందిలో 49 మందిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ సిబ్బంది

ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఆసుపత్రికి తరలించిన అధికారులు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

గల్లంతైన మరో 8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బంది

ఘటన జరిగిన 24 గంటల్లోనే 49 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్