Breaking News

కారు లారీ ఢీకొని ఒకరు మృతి పలువురు పరిస్థితి విషమం  

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండల పరిధిలోని  మాచాపూర్ గ్రామ పరిధిలో శనివారం రాత్రి లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ఏడుగురుని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారిలో రాఘవపల్లి తండాకు చెందిన ఫుల్ సింగ్ మృతి చెందారని స్థానికులుతెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం