Breaking News

ప్రమాదవశాత్తు కాలిపోతున్న టాటా ఏసీ వాహనం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఏన్కూరు మండలం లోని ఏన్కూర్ నుంచి జన్నారం గ్రామం మధ్య సమీపంలో మంగళవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ap 16 ts 0741 నెంబర్ గల మెగా టాటా ఏసీ వాహనం పూర్తిగా దగ్ధమైంది.
వివరాల్లోనికి వెళితే ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న టాటా ఏసీ వాహనంలో ఫ్రిజ్లు ఏసీలు ఉన్నాయి జన్నారం ఏన్కూరు మధ్య వాహనంలో మంటలు చెలరేగాయి డ్రైవర్ గమనించలేదు . అటువైపు వెళుతున్న వాహనదారులు తెలియపరిచారు హుటా హుటిన డ్రైవర్ బండిని ఆపి బయటకు వచ్చారు బండిలో డ్రైవరు ఇంకొకరు ఉన్నారు వారికి ప్రమాదం తప్పింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం