_ ఎమ్మార్వో సురేష్ “మహిళ సిబ్బందికి సన్మానం
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల : ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ లో ఎమ్మార్వో ఆర్ సురేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్బంగా తహసీల్దార్ కార్యాలయ లో పనిచేస్తున్నా మహిళ ఉద్యోగులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఆర్ సురేష్.భూపేష్ రెడ్డి. ఆర్ ఐ రఘు.నరేష్. బిల్అసిస్టెంట్ సాయిలు. మహిళలు జ్యోతి కవిత రజిత నరసమ్మ.. పాల్గొన్నారు..