Breaking News

లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆశ్రమ పాఠశాల రేగళ్ల తండా లో లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు లైన్ కేదారేశ్వర రావు అధ్యక్షతన మొత్తం 11 మంది మహిళా ఉద్యోగులను, ఉపాధ్యాయుని లను ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ రేపాక ప్రసాదరావు, ట్రెజరర్ లయన్ ఎండి రంజాన్ మరియు లయన్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం