మనప్రగతి న్యూస్ /బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మంగళవారం గంజాయి సరఫరా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పెద్ద లగేజీ బ్యాగుతో సంచరిస్తుండగా అనుమానంతో బయ్యారం ఎస్సై తిరుపతి సోదాలు చేయగా దాదాపు 20కిలోల గంజాయి ను తరలిస్తున్నట్లు గుర్తించారు.lనిందితులు ఎక్కడి వారు, వారికి ఇంత పెద్ద మొత్తంలో సరుకు ఎక్కడనుండి వచ్చింది.. ఎక్కడికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.