Breaking News

ఎకరానికి 50వేల రూపాయలు తక్షణమే ప్రభుత్వం రైతు ఖాతాలో వేయాలి

రైతు రాజు కావాలి రైతు రాజ్యం రావాలి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మయిగూడెం గ్రామంలో బిఆర్ఎస్ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం వివిధ రైతులని కలిసి వారి పంట పొలాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

అనంతరం చిరుమర్తి మాట్లాడుతూ ఎండిపోయిన పంటకు ఎకరానికి 50వేల రూపాయలు తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర వివరాలు వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేసి రైతు ఖాతాలో జమ చేయాలని మరియు దేశానికి వెన్నుముక అయినటువంటి,ఆరుకాలం కష్టపడి అన్నం పెట్టే రైతుని ఆదుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు ఉన్నారు.