మన ప్రతి న్యూస్ /ఖమ్మం జిల్లా స్టాపర్
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం,దిద్దుపూడి గ్రామానికి చెందిన అమర్లపూడి పెద్ద పుల్లయ్య, తెల్లవారుజామున అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉన్నది.