బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

జిల్లా తెలంగాణ భవన్లో మహమ్మద్ జహంగీర్ కి ఘనంగా సన్మానం..

జిల్లా తెలంగాణ భవన్లో మహమ్మద్ జహంగీర్ కి ఘనంగా సన్మానం..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని బిఆర్ఎస్ తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న బుధవారం నాడు ముస్తాబాద్ కేంద్రానికి చెందిన మహమ్మద్ జహంగీర్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ భవన్ లో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు, కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగని మనోహర్, కేటీఆర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్. తిరుపతి నాయక్, ప్రభు నాయక్. తదితరులు పాల్గొన్నారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం