Breaking News

ముస్తాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ జిల్లా స్టాపర్

సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకునేందుకు ఉదయం నుంచి చిన్నాపెద్దా సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా గురువారం నాడు రాత్రి పలు చోట్ల ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు కామదహనం కార్యక్రమం నిర్వహించారు..ఊరూవాడా రంగుల్లో తడిసి ముద్దయ్యేందుకు సిద్ధం నేడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి ప్రజా ప్రతినిధులు యువ నాయకులు అందరూ కలిసి స్నేహ గుర్తుగా ప్రేమ చిహ్నంగా సంతోషంగా ఘనంగా రంగోలి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం