Breaking News

అంబరాన్నంటిన హోలీ సంబరాలు

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి గ్రామంలో చిన్న పెద్ద యువత అందరూ కలిసి హోలీని జరుపుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం