మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్
ఏన్కూర్ మండల వ్యాప్తంగా గ్రామాల్లో శుక్రవారం హోలీ పండగను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు, మహిళలు, యువకులు వివిధ రకాల రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సరదాలు మోసుకుంటూ వచ్చింది వసంతోత్సవం ప్రతి ఒక్కరి జీవితం కావాలి సప్తవర్ణ శోభితం
ఊరూరా అంబురాన్ని తాకాలి హోళీ సంబురం
అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం
అన్ని కుల మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం.
ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల రంగుల వలె కలిసుందాం.
ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు
హోళీ శుభాకాంక్షలు.