హరివిల్లులోని రంగులన్ని నేలకు దించేద్దాం.
అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం.
మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
అశ్వరావుపేట నియోజకవర్గ, ములకలపల్లి,మండల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువ నాయకులు కుంజ వినోద్.ఈ సందర్భంగా మాట్లాడుతూ హోలీ హిందూ సాంప్రదాయాలలో
ఒక ముఖ్యమైన పండుగ.
ఈ రంగుల పండుగ ప్రజలందరికీ ఆనందాన్ని, సౌహార్దాన్ని కలిగించే పర్వదినం హోలీ పండుగ అందరికీ సంతోషాన్ని అందించి సమాజంలో ఐక్యత సుభ్రాతృత్వభావాలను పెంపొందించాలి.
వివిధ రంగుల మాదిరిగా మన జీవితాల్లోనూ శాంతి, ఆనందం ప్రేమ సమృద్ధిగా వెల్లివిరియాలని కోరుకున్నారు.