Breaking News

హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

మనప్రగతిన్యూస్ /జోగులాంబగద్వాలజిల్లా ప్రతినిధి:

జోగులాంబ గద్వాలజిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, హోలీ పండుగ వేడుకల్లోఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపినపట్టణ నాయకులుకులకు ,ఎమ్మెల్యే రంగులు పుస్తూ మీ జీవితం కూడా అన్ని రంగుల లాగే ఆనందంగా అందంగా రంగులమయం కావాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలిపారు,

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం