Breaking News

BRTU ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (BRTU) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. కార్మిక కుటుంబాలలో అన్ని రంగులు కలిసి పోయిన విధంగా తమ జీవితాలలో కూడా కష్టసుఖాలు తేడా లేకుండా జీవనం కొనసాగించాలని వారి కుటుంబాలు ఆనందోత్సాహం తో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మి నారాయణ,భవన నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శి ఆనంతగిరి రవి, పట్టణ అధ్యక్షులు రుద్రరాపు పైడయ్య,మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్, పులిగిల్ల యాదగిరి,రమేష్,ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం