బ్రేకింగ్ న్యూస్
విగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..విగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..
తెలంగాణ

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట

సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్ శర్మ, సురేష్ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు చేయించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న ప్రసరణ దాతలు రవీందర్రావు గొరీ కంటి దంపతులు అన్న ప్రసాదన్న కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. రవీందర్రావు మాట్లాడుతూ అన్న ప్రసధణ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రెంటాల సతీష్ శర్మ కార్తీక మాసంలో ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాలు ఇరుముడి మహోత్సవం, ప్రసాద వితరణ కార్యక్రమం రెండో ఒకేరోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారని పూజలో పాల్గొన్న భక్తులు అయ్యప్ప స్వామి కృపకు పాతులై ఉంటారని అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరు స్వామి కటాక్షాలు పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు.

విగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి