మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
ఏఆర్. రెహమాన్ కు ఆదివారం ఉదయం ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్యుల బృందం యాంజీయోగ్రామ్ చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.