Breaking News

మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనకు అంతా కృషి చేయాలి..!

డి.ఎస్.పి చంద్రభాను….!

మన ప్రగతి న్యూస్/ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని యువత, విద్యార్ధులు చెడువ్యసనాలకుబానిసలుకాకుండాఉన్నతలక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని డి.ఎస్.పి చంద్రభాను అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ స్ఫూర్తిగాతీసుకొనిమారకద్రవ్యాలకు నిర్మూలన కార్యక్రమాన్ని స్థానికఇల్లందుగ్రంథాలయంలోఏర్పాటుచేసినఅవగాహనకార్యక్రమానికిఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి చంద్రభాను తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటివీరబాబుమాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల దృష్టి తమ భవిష్యత్ ల లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేదిక గంజాయి,డ్రగ్స్,ఇతరమత్తుపదార్థాలవాడకంపట్లవిద్యార్థులు,యువతఆకర్షితులుకావద్దన్నారు.గంజాయి, డ్రగ్స్ అలవాటు వల్ల శరీరక,మానసికవ్యాధులువస్తాయని, మాదకద్రావ్యల నిర్మూలన, గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు.