Breaking News

మండల హెడ్ క్వార్టర్ ఆస్పత్రిలో డాక్టర్ కొరత

పర్మినెంట్ డాక్టర్ వచ్చేది ఎప్పుడు?రోగులను చూసేది ఎప్పుడు?

మన ప్రగతి న్యూస్/ వీణవంక

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

వీణవంక ప్రస్తుతం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.కొందరు జ్వరాలు,డెంగీ, మలేరియా తో ఆస్పత్రుల బాట పడుతున్నారు. అయితే వీణవంక ప్రభుత్వ దావకాణ లో తాత్కాలిక డాక్టర్ ఉండటం, అదికుడా ఈ సీజనల్ వ్యాధు లప్పుడే ఉండటం విశేషం. ఇటీవల కాలంలో స్థానిక డాక్టర్ ను బదిలీ చేశారు.వారి స్థానాల్లో కొత్తవారిని నియమించక తాత్కాలిక డాక్టర్ ను నియమించారు . పర్మనెంట్ డాక్టర్ ఉండడం వలన ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందుతాయి అని ప్రజలు అంటున్నారు.పై అధికారులు స్పందించి ప్రజలను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెర్మనెంట్ డాక్టర్ ను నియమించా లని ప్రజలు కోరుకుంటున్నారు.