Breaking News

లక్ష్మీదేవి గూడెంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెంలో మహిళలు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళల పండుగ బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు చాలా వైభవంగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో బతుకమ్మ సంబరాలు చాలా వైభవంగా జరుపుకున్న మహిళలు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగ అంటేనే మహిళల పండుగ అని వాళ్లు చాలా సంతోషంతో బతుకమ్మ పాటలు పాడుతూ అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించుకున్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలు తెలియజేస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో ఊరువాడ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్