బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా పోలీసుల సైకిల్ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

పోలీసు అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా రామన్నపేట మండలంలో సైకిల్ ర్యాలీను పోలీసు స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించి ప్రజలకు అమరవీరుల సేవల గురించి, వారు చేసిన త్యాగం గురించి పోలీసు సంస్కరణల గురించి అలాగే ప్రజలకు మరియు పోలీసు వారికి మధ్య గల సంబంధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐ ఎన్.వెంకటేశ్వర్లు,ఎస్ ఐ డి.నాగరాజు, సిబ్బంది ఎం.సురేందర్,ఏ ఎస్ఐ రాంబాబు,కమలాకర్,డి.స్వామి, లింగస్వామి, కవిత(డబ్ల్యూ పీసీ), నాయకులు అక్రమ్,పృథ్వీ మరియు జూనియర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం